Tuesday, 21 July 2026
  • Home  
  • సభ్యత్వ బీమా పథకం ద్వారా రూ.5 లక్షల సాయం అందించిన ఎమ్మెల్యే
- తూర్పు గోదావరి

సభ్యత్వ బీమా పథకం ద్వారా రూ.5 లక్షల సాయం అందించిన ఎమ్మెల్యే

తాళ్లపూడి, జూలై 20 (పున్నమి ప్రతినిధి): కొవ్వూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామానికి చెందిన చాపర్ల హనుమంతరావు ప్రమాదంలో మృతిచెందడంతో, టీడీపీ సభ్యత్వ బీమా పథకం కింద మంజూరైన రూ.5 లక్షల బీమా చెక్కును నామినీ చాపర్ల సత్యనారాయణకు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అందజేశారు. అలాగే కొవ్వూరు పట్టణానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.1.20 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. పార్టీ సభ్యుల సంక్షేమానికి టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

తాళ్లపూడి, జూలై 20 (పున్నమి ప్రతినిధి):
కొవ్వూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామానికి చెందిన చాపర్ల హనుమంతరావు ప్రమాదంలో మృతిచెందడంతో, టీడీపీ సభ్యత్వ బీమా పథకం కింద మంజూరైన రూ.5 లక్షల బీమా చెక్కును నామినీ చాపర్ల సత్యనారాయణకు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అందజేశారు. అలాగే కొవ్వూరు పట్టణానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.1.20 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. పార్టీ సభ్యుల సంక్షేమానికి టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.