Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

బత్తుల వారి వివాహ వేడుకలో మాజీ హోమ్ మంత్రి తానేటి వనిత సందడి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బత్తుల వారి వివాహ వేడుకలో మాజీ హోమ్ మంత్రి తానేటి వనిత సందడి

వార్త ముఖ్యాంశాలు

  • బత్తుల వారి వివాహ వేడుకలో మాజీ హోమ్ మంత్రి తానేటి వనిత సందడి తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 16 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామo నాగరత్న ఫంక్షన్ హాల్ నందు బత్తుల వారి వివాహ వేడుకలో..
  • రాష్ట్ర మాజీహోంమంత్రివర్యులు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జ్ తానేటివనిత పాల్గొని, వధూవరులను ఆశీర్వదించారు.
  • ఈ కార్యక్రమంలో నల్లజర్ల మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బత్తుల వారి వివాహ వేడుకలో మాజీ హోమ్ మంత్రి
తానేటి వనిత సందడి

తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 16

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల, నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామo నాగరత్న ఫంక్షన్ హాల్ నందు బత్తుల వారి వివాహ వేడుకలో..
రాష్ట్ర మాజీహోంమంత్రివర్యులు
రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్
గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జ్
తానేటివనిత
పాల్గొని, వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నల్లజర్ల మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన వదు వరులను ఆశీర్వదించారు. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *