ముస్తాబాద్/ ఏప్రిల్ 23/ పున్నమి ప్రతినిధి
గూడూరు గ్రామంలో ఐకెపి సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ముస్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసయ్య గారు అలాగే కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షులు ఏల్ల బాల్ రెడ్డి గారు గూడూరు సర్పంచ్ చీటీ సునీత వెంకట నర్సింగారావుగారు అలాగే ముస్తాబాద్ ఎమ్మార్వో మరియు ఆర్ఐ గారు మరియు సిఏ పద్మాగారు ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ తాళ్ల విజయ్ గారు ఎక్స్ఎంపిటిసి శ్రీనివాస్ గారు గూడూరు గ్రామ శాఖ అధ్యక్షులు చాకలి బాబు గారు గూడూరు వార్డ్ మెంబర్లు కాసులవాద శీను పుల్లూరి సంతోష్ వంగూరి లావణ్య మరియు హమాలీ సంఘం అధ్యక్షులు పుల్లూరు కిషన్ గ్రామ రైతులు యూత్ నాయకులు వంగూరు దిలీప్ కసులవాద శ్రీకాంత్ మహేష్ మధు వెంకటేష్ నాంపల్లి వెంకటేష్ తుది నాయకులు పాల్గొనడం జరిగింది


