తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో గుర్తు తెలియని వ్యక్తి మద్యం తాగి రైల్వే స్టేషన్ కు ఎటుపోవాలో తెలియక నిధి వైన్ షాప్ వద్ద తేది 21వ తేదీ రాత్రి సుమారు 09.30 గంటల నుండి తిరుగుతుండగా అది గమనించిన ఇద్దరు ముద్దాయిలు సదరు వ్యక్తి వద్ధ ఏదైనా విలువైన వస్తువులు ఉంటాయని గ్రహించి అతనిని వారి యొక్క మోటార్ సైకిల్ పై ఎక్కించుకొని కెఆర్పి వెహికల్ గ్యారేజ్ వెనుక వైపు మణిదీప్ లేఅవుట్స్ కు తీసుకొని వెళ్లి అతనికి మద్యం తాగించి, గొడవ పెట్టుకొని రాయితో ముఖము మీద కొట్టి, బీర్ బాటిల్ తో ఎడమవైపు మెడ పై పొడవగా సదరు గుర్తు తెలియని వ్యక్తి రక్తము తో అక్కడికిఅక్కడే చనిపోగా సదరు వ్యక్తి చేతికి ఉన్న వాచ్చి ని తీసుకొని సదరు వ్యక్తిని మరియు రాయిని బురద మడుగులోనికి విసిరేసి, సదరు గుర్తు తెలియని వ్యక్తి యొక్క బ్యాగును ముద్దాయిలు తియ్యగా అందులో బట్టలు, పూరి బాక్స్ మరియు Rs.200/- ఉండగా డబ్బులు తీసుకొని, బ్యాగులో బట్టలు మరియు స్టీల్ టిఫిన్ బాక్స్ ను పెట్టుకొని మన్నే ముత్తరి గ్రామము నకు పోవు రోడ్డ నందు, కోళ్ళమిట్ట స్మశానము వద్ద కు వెళ్లి బ్యాగును తగలపెట్టి పారిపోయినారు. డిఎస్పి చెంచుబాబు పర్యవేక్షణలో సూళ్ళురుపేట సీఐ మురళీకృష్ణ, ఎస్సై అజయ్ కుమార్ సార్మ మరియు వారి సిబ్బంది సహకారంతో కేసుని అత్యంత నైపుణ్యం తో దర్యాప్తు చేస్తున్నారు

గుర్తు తెలియని వ్యక్తిని చంపి బురదనీటిలో పడవేసిన కేసులో ఇద్దరు ముద్దాయిలు అరెస్టు