Tuesday, 29 September 2026
  • Home  
  • ఖమ్మం మినీ ట్రాలీ యూనియన్ అధ్యక్షులు మాధవరావు మృతి
- ఖమ్మం

ఖమ్మం మినీ ట్రాలీ యూనియన్ అధ్యక్షులు మాధవరావు మృతి

ఖమ్మం నగర మినీ ట్రాలీ యూనియన్ అధ్యక్షులు, INTUC సీనియర్ నాయకులు నున్నా మాధవరావు (83) సోమవారం ఉదయం మృతి చెందారు. ఆయన మృతి పట్ల ఛాంబర్ ఆఫ్ కామర్స్ దిగుమతి శాఖ ప్రతినిధులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మాధవరావు కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. మాధవరావు అంత్యక్రియలు మంగళవారం (29-09-2026) ఉదయం ఖమ్మం గాంధీనగర్ సెంటర్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.