Tuesday, 30 June 2026
  • Home  
  • ఖమ్మంలో ప్రారంభమైన బీజేపీ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు
- ఖమ్మం

ఖమ్మంలో ప్రారంభమైన బీజేపీ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా రిపోర్టర్ ) ఖమ్మం నగరంలో పలు పోలింగ్ కేంద్రాల్లో ఎస్‌ఐఆర్ సర్వే నిర్వహణ ఖమ్మం నగరంలోని 54 వ డివిజన్ లోని 148, 151, 152, 155, 173 పోలింగ్ బూత్‌లలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ఈ సర్వేలో సంబంధిత అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించి, అవసరమైన సమాచారాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జిల్లెల నాగారాజు, పువ్వాడ నాగేంద్ర కుమార్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించేందుకు ప్రతి ఓటరు సహకరించాలని వారు కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని, ప్రజాస్వామ్య బలోపేతానికి తోడ్పడాలని ఈ సందర్భంగా సూచించారు.

పువ్వాడ నాగేంద్ర కుమార్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )

ఖమ్మం నగరంలో పలు పోలింగ్ కేంద్రాల్లో ఎస్‌ఐఆర్ సర్వే నిర్వహణ

ఖమ్మం నగరంలోని 54 వ డివిజన్ లోని 148, 151, 152, 155, 173 పోలింగ్ బూత్‌లలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ఈ సర్వేలో సంబంధిత అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించి, అవసరమైన సమాచారాన్ని సేకరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జిల్లెల నాగారాజు, పువ్వాడ నాగేంద్ర కుమార్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించేందుకు ప్రతి ఓటరు సహకరించాలని వారు కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని, ప్రజాస్వామ్య బలోపేతానికి తోడ్పడాలని ఈ సందర్భంగా సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.