నర్సంపేట నియోజకవర్గం,నర్సంపేట పట్టణం, సీనియర్ న్యాయవాది పుట్టపాక రవి సోదరుడి కుమారుడు పుట్టపాక కౌశిక్ వర్ధన్ ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకుని కౌశిక్ వర్ధన్ గారి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా: గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
వారి వెంట పట్టణ నాయకులు,జిల్లా నాయకులు,సీనియర్ నాయకులు,వివిధ మోర్చాల నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

కౌశిక్ వర్ధన్ పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన – రాణా ప్రతాప్ రెడ్డి
నర్సంపేట నియోజకవర్గం,నర్సంపేట పట్టణం, సీనియర్ న్యాయవాది పుట్టపాక రవి సోదరుడి కుమారుడు పుట్టపాక కౌశిక్ వర్ధన్ ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకుని కౌశిక్ వర్ధన్ గారి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా: గోగుల రాణా ప్రతాప్ రెడ్డి వారి వెంట పట్టణ నాయకులు,జిల్లా నాయకులు,సీనియర్ నాయకులు,వివిధ మోర్చాల నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

