Tuesday, 21 July 2026
  • Home  
  • కోడేరు మండలం రైతుల అవగాహన సదస్సు: ఆరుతడి పంటలే వేసుకోవాలి
- నాగర్‌కర్నూల్

కోడేరు మండలం రైతుల అవగాహన సదస్సు: ఆరుతడి పంటలే వేసుకోవాలి

కోడేరు మండలం పున్నమి ప్రతినిధి జులై 20 నాగులపల్లి తండాలో సర్పంచ్ రాములు నాయక్ అధ్యక్షతన రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ అధికారిణి (ఏఓ) నవ్య భారతి మాట్లాడుతూ.. రైతులు దొడ్డు రకం వరి పంటను వేసుకోవద్దని, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు లాభదాయక పంటలను ఎంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తండా రైతులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.