కృష్ణపట్నం పోర్టు పోలీసుల ఆధ్వర్యంలో పైనాపూర్ గ్రామంలో విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సుమారు 60 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకుని తదుపరి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులకు సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, మహిళలు మరియు చిన్నారుల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 సేవల వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇటువంటి ప్రత్యేక తనిఖీలు మరియు అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. :::

కృష్ణపట్నం పోర్టు పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో 16 వాహనాల స్వాధీనం