Thursday, 11 June 2026
  • Home  
  • RTI విభాగం అధ్యక్షుడు కాయల వరప్రసాద్ కుమారుడి నామకరణోత్సవంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

RTI విభాగం అధ్యక్షుడు కాయల వరప్రసాద్ కుమారుడి నామకరణోత్సవంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

RTI విభాగం అధ్యక్షుడు కాయల వరప్రసాద్ కుమారుడి నామకరణోత్సవంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు నగరంలోని 13వ డివిజన్ యనమలవారి దిన్నెలో వైసీపీ నెల్లూరు నగర నియోజకవర్గ RTI విభాగం అధ్యక్షుడు కాయల వరప్రసాద్ కుమారుడి నామకరణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారికి “రాణా ప్రకృత్ చంద్రశేఖర్ రెడ్డి” అని నామకరణం చేసి ఆశీర్వదించారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలిపారు.

RTI విభాగం అధ్యక్షుడు కాయల వరప్రసాద్ కుమారుడి నామకరణోత్సవంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
నెల్లూరు నగరంలోని 13వ డివిజన్ యనమలవారి దిన్నెలో వైసీపీ నెల్లూరు నగర నియోజకవర్గ RTI విభాగం అధ్యక్షుడు కాయల వరప్రసాద్ కుమారుడి నామకరణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారికి “రాణా ప్రకృత్ చంద్రశేఖర్ రెడ్డి” అని నామకరణం చేసి ఆశీర్వదించారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.