Thursday, 11 June 2026
  • Home  
  • *SSC CGLకు దరఖాస్తు చేశారా? రూ.1.50 లక్షల వరకు జీతం.. లాస్ట్ డేట్ ఇదే!*
- Others

*SSC CGLకు దరఖాస్తు చేశారా? రూ.1.50 లక్షల వరకు జీతం.. లాస్ట్ డేట్ ఇదే!*

*SSC CGLకు దరఖాస్తు చేశారా? రూ.1.50 లక్షల వరకు జీతం.. లాస్ట్ డేట్ ఇదే!* స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) నిర్వహించే CGL-2026 నియామకాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 12,256 గ్రూప్-B, గ్రూప్-C పోస్టులకు జూన్ 22 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు-సెప్టెంబర్‌లో టైర్-1, డిసెంబర్‌లో టైర్-2 పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. AI కారణంగా ఉద్యోగ భద్రతపై ఆందోళనల నేపథ్యంలో పలువురు ఐటీ ఉద్యోగులు కూడా SSC CGLపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.1,51,100 వరకు వేతనం ఉంటుంది. ఈ పోస్టులకు అధిక పోటీ నెలకొంది. *దరఖాస్తు చేసుకునేందుకు లింక్:* https://ssc.gov.in/

*SSC CGLకు దరఖాస్తు చేశారా? రూ.1.50 లక్షల వరకు జీతం.. లాస్ట్ డేట్ ఇదే!*

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) నిర్వహించే CGL-2026 నియామకాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 12,256 గ్రూప్-B, గ్రూప్-C పోస్టులకు జూన్ 22 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు-సెప్టెంబర్‌లో టైర్-1, డిసెంబర్‌లో టైర్-2 పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. AI కారణంగా ఉద్యోగ భద్రతపై ఆందోళనల నేపథ్యంలో పలువురు ఐటీ ఉద్యోగులు కూడా SSC CGLపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.1,51,100 వరకు వేతనం ఉంటుంది. ఈ పోస్టులకు అధిక పోటీ నెలకొంది.

*దరఖాస్తు చేసుకునేందుకు లింక్:* https://ssc.gov.in/

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.