సెప్టెంబర్ 3, 2026
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు ఉదయం ప్రారంభమైంది. దాదాపు 40కి పైగా కీలక అంశాలతో కూడిన అజెండాపై ఈ భేటీలో విస్తృతంగా చర్చిస్తున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి సీఆర్డీఏ రూపకల్పన చేసిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది. అలాగే మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరా మెరుగుదల, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ మాస్టర్ ప్లాన్, రాష్ట్రంలో నూతన పరిశ్రమల స్థాపనకు సంబంధించి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సిఫారసులు మరియు పలు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు విధానాలపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

కీలక ప్రతిపాదనలే అజెండాగా ఏపీ కేబినెట్ భేటీ!
సెప్టెంబర్ 3, 2026 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు ఉదయం ప్రారంభమైంది. దాదాపు 40కి పైగా కీలక అంశాలతో కూడిన అజెండాపై ఈ భేటీలో విస్తృతంగా చర్చిస్తున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి సీఆర్డీఏ రూపకల్పన చేసిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది. అలాగే మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరా మెరుగుదల, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ మాస్టర్ ప్లాన్, రాష్ట్రంలో నూతన పరిశ్రమల స్థాపనకు సంబంధించి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సిఫారసులు మరియు పలు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు విధానాలపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

