ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డోoగ్రే చందు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, నిట్యాడి నగేష్, ల ఆధ్వర్యంలో ఎస్4ఎస్ సర్వీసెస్ కార్మికుల చేరగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిర్ర దేవేందర్ కార్మికులకు కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ఏఐటీయూసీ పోరాటాలకు అకర్షితులై చేరినందుకు కార్మికులందరికి శుభాకాంక్షలు తెలిపి ఎస్4ఎస్ సర్వీసెస్ యాజమాన్యం వారం రోజులల్లో కార్మికులకు ఇవ్వవలసిన 4.నెలల పెండింగ్ వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ, డ్యూటీ పరమైన సమస్యలు పరిష్కరించాకపోతే రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ వినతి పత్రం ఇచ్చి పోరాటాలకు సిద్ధమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రమేష్, సైఫ్ ఖాన్, కార్మికులు మూసేఫ్, అంకిత, కవిత, నికిత, నవీన్, అజయ్, వంశీ,సయ్యద్ లు ఉన్నారు.

ఏఐటీయూసీ లో చేరిన కార్మికులు