ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఏఐఎస్ఎఫ్ మహాసభల్లో జిల్లా సహాయ కార్యదర్శి గా బోథ్ మండలానికి చెందిన సంతోష్ కు నియామకం అయ్యారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి, మరియు జిల్లాలో సంఘ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ లెనిన్ కు కృతజ్ఞతలు తెలిపారు

ఏఐఎస్ఎఫ్ ఆదిలాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి గా సంతోష్