Thursday, 24 September 2026
  • Home  
  • ఎస్సీ సెల్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా దర్శనం సాయన్నకు సన్మానం
- నిర్మల్

ఎస్సీ సెల్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా దర్శనం సాయన్నకు సన్మానం

లోకేశ్వరం: నిర్మల్ జిల్లా ఎస్సీ సెల్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా దర్శనం సాయన్న ఎన్నికైన సందర్భంగా లోకేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు దర్శనం సాయన్నను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. జిల్లా ఎస్సీ సెల్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన దర్శనం సాయన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ కోసం మరింత సమర్థవంతంగా పనిచేయాలని నాయకులు ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లోకేశ్వరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్. ముత్తా గౌడ్, మండల జనరల్ సెక్రటరీ సాయి ప్రసాద్, మండల సెక్రటరీ టీకి శ్రీనివాస్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

లోకేశ్వరం: నిర్మల్ జిల్లా ఎస్సీ సెల్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా దర్శనం సాయన్న ఎన్నికైన సందర్భంగా లోకేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు దర్శనం సాయన్నను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
జిల్లా ఎస్సీ సెల్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన దర్శనం సాయన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ కోసం మరింత సమర్థవంతంగా పనిచేయాలని నాయకులు ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో లోకేశ్వరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్. ముత్తా గౌడ్, మండల జనరల్ సెక్రటరీ సాయి ప్రసాద్, మండల సెక్రటరీ టీకి శ్రీనివాస్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.