Saturday, 1 August 2026
  • Home  
  • ఓటర్లకు ప్రత్యేక సూచనలు – గన్నవరపు శ్రీనివాసరావు SIR ముసాయిదా ఓటర్ జాబితా విడుదల – ప్రతి ఓటరు వెంటనే మీ పేరు చెక్ చేసుకోండి
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఓటర్లకు ప్రత్యేక సూచనలు – గన్నవరపు శ్రీనివాసరావు SIR ముసాయిదా ఓటర్ జాబితా విడుదల – ప్రతి ఓటరు వెంటనే మీ పేరు చెక్ చేసుకోండి

SIR ముసాయిదా ఓటర్ జాబితా విడుదల – ప్రతి ఓటరు వెంటనే మీ పేరు చెక్ చేసుకోండి ప్రతి ఓటరు తమ పేరు SIR ముసాయిదా ఓటర్ జాబితాలో ఉందో లేదో వెంటనే పరిశీలించండి. పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులు, మార్పులు ఉన్నా లేదా కొత్తగా ఓటరుగా నమోదు కావాల్సి ఉన్నా, ఈ రోజు నుంచే సంబంధిత BLOను సంప్రదించి ఫారం-6 ద్వారా దరఖాస్తు చేయండి. ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి ఎంతో విలువైనది. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మీ ఓటు వివరాలను ధృవీకరించండి. – మీ గన్నవరపు శ్రీనివాసరావు పి. గన్నవరం నియోజకవర్గ YSRCP ఇంచార్జ్

SIR ముసాయిదా ఓటర్ జాబితా విడుదల – ప్రతి ఓటరు వెంటనే మీ పేరు చెక్ చేసుకోండి

ప్రతి ఓటరు తమ పేరు SIR ముసాయిదా ఓటర్ జాబితాలో ఉందో లేదో వెంటనే పరిశీలించండి. పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులు, మార్పులు ఉన్నా లేదా కొత్తగా ఓటరుగా నమోదు కావాల్సి ఉన్నా, ఈ రోజు నుంచే సంబంధిత BLOను సంప్రదించి ఫారం-6 ద్వారా దరఖాస్తు చేయండి. ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి ఎంతో విలువైనది. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మీ ఓటు వివరాలను ధృవీకరించండి.
– మీ
గన్నవరపు శ్రీనివాసరావు
పి. గన్నవరం నియోజకవర్గ YSRCP ఇంచార్జ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.