ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 17 ( జి ఎం కే రావ్ పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలంలోని మనుబోలు గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆశీస్సులతో రాష్ట్ర రైతు విభాగ సెక్రటరీగా సూరపునేని కిషోర్ నాయుడు, జాయింట్ సెక్రటరీగా ముంగర వెంకటరమణారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు శాలువాలు కప్పి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మనుబోలులో వైఎస్సార్సీపీ నేతలకు ఘన సన్మానం – రాష్ట్ర పదవులు దక్కిన సూరపునేని, ముంగరకు అభినందనలు