Thursday, 25 June 2026
  • Home  
  • ఎయిర్‌లైన్స్ సర్‌చార్జీలపై సమీక్షకు కేంద్రం నిర్ణయం
- Updates

ఎయిర్‌లైన్స్ సర్‌చార్జీలపై సమీక్షకు కేంద్రం నిర్ణయం

పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల పెరిగిన చమురు, ఏటీఎఫ్ ధరల కారణంగా విమానయాన సంస్థలు ఫ్యూయల్ సర్‌చార్జీలు, అదనపు ఛార్జీలు వసూలు చేశాయి. ప్రస్తుతం చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో, ఇవే ధరలు స్థిరంగా కొనసాగితే సర్‌చార్జీలను సమీక్షించాలని విమానయాన సంస్థలను కోరతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించేలా కృషి చేస్తామని, దేశీయంగా ఏటీఎఫ్ ధరలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని ఆయన పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.