Thursday, 21 May 2026
  • Home  
  • ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విజయవాడ.. రోడ్లు వెలవెల
- ఆంధ్రప్రదేశ్

ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విజయవాడ.. రోడ్లు వెలవెల

విజయవాడలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మధ్యాహ్న సమయంలో రోడ్లు, మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావడం తగ్గించారు. వృద్ధులు, పిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తాగడం, మధ్యాహ్నం బయట తిరగకుండా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.