అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు జూన్ నుంచి భూసేకరణ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రవాణా, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ రంగాలకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- అమరావతి
అమరావతి ORR ప్రాజెక్టుకు భూసేకరణ త్వరలో ప్రారంభం