संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अमरावती

వితంతువులకు కొత్త పింఛన్లు మంత్రి అచ్చెన్నాయుడు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
వితంతువులకు కొత్త పింఛన్లు మంత్రి అచ్చెన్నాయుడు

खबर की मुख्य बातें

  • కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త వితంతు పింఛన్ల మంజూరుకు మంత్రి అచ్చెన్నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
  • జూన్ 12 నుంచి కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది.
  • అర్హులైన వితంతువులకు నెలకు రూ.4,000 నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త వితంతు పింఛన్ల మంజూరుకు మంత్రి అచ్చెన్నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూన్ 12 నుంచి కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. అర్హులైన వితంతువులకు నెలకు రూ.4,000 నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. దరఖాస్తుకు ఎలాంటి రుసుము లేదు. ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు, భర్త మరణ ధృవీకరణ పత్రం అవసరం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *