Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి మండలంలో ముగిసిన సర్పంచ్, వార్డు నామినేషన్ల ప్రక్రియ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరి మండలంలో ముగిసిన సర్పంచ్, వార్డు నామినేషన్ల ప్రక్రియ

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది.
  • ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ అధికారి టి.
  • సుకుమార్ మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 155 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 321 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు.

ఉదయగిరి మండలంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ అధికారి టి. సుకుమార్ మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 155 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 321 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, తదుపరి ఎన్నికల కార్యక్రమాలను నిబంధనల ప్రకారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *