Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టీడీపీలో చేరిన వైసీపీకి చెందిన 50 కుటుంబాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
టీడీపీలో చేరిన వైసీపీకి చెందిన 50 కుటుంబాలు

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు (హరనాథపురం), నవంబరు: బుచ్చిరెడ్డిపాళెం మండలం పురంధరపురం పంచాయతీలో వైసీపీకి చెందిన 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి.
  • గురువారం నెల్లూరు నగరంలోని వీపీఆర్ కార్యాలయంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.
  • ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

నెల్లూరు (హరనాథపురం), నవంబరు: బుచ్చిరెడ్డిపాళెం మండలం పురంధరపురం పంచాయతీలో వైసీపీకి చెందిన 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. గురువారం నెల్లూరు నగరంలోని వీపీఆర్ కార్యాలయంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *