Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి ట్యాంక్‌బండ్‌పై విషసర్పాల సంచారం.. ప్రజల్లో ఆందోళన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరి ట్యాంక్‌బండ్‌పై విషసర్పాల సంచారం.. ప్రజల్లో ఆందోళన

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి ట్యాంక్‌బండ్‌పై విషసర్పాల సంచారం పట్టణవాసులను భయాందోళనకు గురిచేస్తోంది.
  • గత మూడు రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో పాములు కనిపించడంతో అటుగా వెళ్లే పాదచారులు, వాహనదారులు భయపడుతున్నారు.
  • ముఖ్యంగా రాత్రివేళ వీధి దీపాలు లేకపోవడంతో పాములు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉదయగిరి ట్యాంక్‌బండ్‌పై విషసర్పాల సంచారం పట్టణవాసులను భయాందోళనకు గురిచేస్తోంది. గత మూడు రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో పాములు కనిపించడంతో అటుగా వెళ్లే పాదచారులు, వాహనదారులు భయపడుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళ వీధి దీపాలు లేకపోవడంతో పాములు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ట్యాంక్‌బండ్‌పై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు విషసర్పాల సంచారాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *