వార్త ముఖ్యాంశాలు
- పెద్దపవని రోడ్డు రైల్వే ఫ్లైఓవర్‌ను పూర్తిచేస్తామని హామీ ఇచ్చే చైర్‌పర్సన్, కౌన్సిలర్ అభ్యర్థులకే ఓటేయాలని కావలి 40వ వార్డు సామాజిక కార్యకర్త చాకలకొండ శారద కోరారు.
- ఇరవై ఏళ్లయినా వంతెన పూర్తికాక వైకుంఠపురం, జనతాపేట వాసులు, పీజీ సెంటర్, జేబీ కళాశాల విద్యార్థులు, ఆర్టీసీ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
- అభ్యర్థులు ఫ్లైఓవర్‌కు తొలి ప్రాధాన్యమివ్వాలని, గెలిచాక పూర్తిచేయాలని కోరారు.
పెద్దపవని రోడ్డు రైల్వే ఫ్లైఓవర్‌ను పూర్తిచేస్తామని హామీ ఇచ్చే చైర్‌పర్సన్, కౌన్సిలర్ అభ్యర్థులకే ఓటేయాలని కావలి 40వ వార్డు సామాజిక కార్యకర్త చాకలకొండ శారద కోరారు. ఇరవై ఏళ్లయినా వంతెన పూర్తికాక వైకుంఠపురం, జనతాపేట వాసులు, పీజీ సెంటర్, జేబీ కళాశాల విద్యార్థులు, ఆర్టీసీ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అభ్యర్థులు ఫ్లైఓవర్‌కు తొలి ప్రాధాన్యమివ్వాలని, గెలిచాక పూర్తిచేయాలని కోరారు.