వార్త ముఖ్యాంశాలు
- వింజమూరు రాజీవ్‌నగర్‌కు చెందిన జయసింహాద్రి ప్రతిష్ఠాత్మక ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, అమరావతి ఫెలోగా 2026 సంవత్సరానికి ఎంపికయ్యారు.
- ప్రస్తుతం ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో అప్లైడ్ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్‌గా, పరిశోధన, అభివృద్ధి విభాగం అసోసియేట్ డీన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
- శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఆయన చేసిన పరిశోధనలు, సేవలను గుర్తించి ఈ గౌరవం లభించింది.
వింజమూరు రాజీవ్‌నగర్‌కు చెందిన జయసింహాద్రి ప్రతిష్ఠాత్మక ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, అమరావతి ఫెలోగా 2026 సంవత్సరానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో అప్లైడ్ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్‌గా, పరిశోధన, అభివృద్ధి విభాగం అసోసియేట్ డీన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఆయన చేసిన పరిశోధనలు, సేవలను గుర్తించి ఈ గౌరవం లభించింది. వింజమూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక కావడంతో స్థానికులు, విద్యావేత్తలు, పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.