Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో ప్రేమజంట చోరీ.. 24 గంటల్లో పోలీసుల అదుపులో నిందితులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరులో ప్రేమజంట చోరీ.. 24 గంటల్లో పోలీసుల అదుపులో నిందితులు

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు: నగరంలోని బీవీ నగర్‌లో తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడిన ప్రేమజంటను వేదాయపాళెం పోలీసులు 24 గంటల్లోనే పట్టుకున్నారు.
  • ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.పోలీసుల వివరాల ప్రకారం..
  • షేక్ లాల్ రబియా, మునగపాటి చంద్రకాంత్ కలిసి ఇంట్లోకి ప్రవేశించి రూ.6.43 లక్షల నగదుతో పాటు 32 గ్రాముల బంగారు హారాన్ని అపహరించినట్లు గుర్తించారు.

నెల్లూరు: నగరంలోని బీవీ నగర్‌లో తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడిన ప్రేమజంటను వేదాయపాళెం పోలీసులు 24 గంటల్లోనే పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.పోలీసుల వివరాల ప్రకారం.. షేక్ లాల్ రబియా, మునగపాటి చంద్రకాంత్ కలిసి ఇంట్లోకి ప్రవేశించి రూ.6.43 లక్షల నగదుతో పాటు 32 గ్రాముల బంగారు హారాన్ని అపహరించినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి నిందితులను వేగంగా అదుపులోకి తీసుకున్నారు.వారి నుంచి మొత్తం రూ.9.63 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన సీఐ కోటేశ్వరరావు, ఆయన బృందాన్ని ఎస్‌డీపీఓ దీక్షా ఐపీఎస్ అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *