Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సర్పంచ్ బరిలో వైద్య విద్యార్థిని

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సర్పంచ్ బరిలో వైద్య విద్యార్థిని

వార్త ముఖ్యాంశాలు

  • వరికుంటపాడు: మండలంలోని పెద్దిరెడ్డిపల్లికి చెందిన 24 ఏళ్ల నాదెండ్ల అమృత సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
  • ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతూనే గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది.
  • గ్రామాభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా పోటీ చేస్తున్న ఆమె, గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

వరికుంటపాడు: మండలంలోని పెద్దిరెడ్డిపల్లికి చెందిన 24 ఏళ్ల నాదెండ్ల అమృత సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతూనే గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది. గ్రామాభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా పోటీ చేస్తున్న ఆమె, గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలన్న తండ్రి రాజేంద్ర సూచనతో ఎన్నికల్లో పోటీకి సిద్ధమైనట్లు వెల్లడించారు. యువతకు ఆదర్శంగా నిలుస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *