వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి మండలం కొండాయపాలెం పంచాయతీ పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన గెట్టిబోయిన రాజా (48) అదృశ్యమయ్యారు.
- శనివారం రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామ పరిసర ప్రాంతాల్లో గాలించారు.
- అయినప్పటికీ ఆయన ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉదయగిరి మండలం కొండాయపాలెం పంచాయతీ పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన గెట్టిబోయిన రాజా (48) అదృశ్యమయ్యారు. శనివారం రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామ పరిసర ప్రాంతాల్లో గాలించారు. అయినప్పటికీ ఆయన ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అదృశ్యమైన రాజా ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.