వేల్పూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును కాంతమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రంగు అనిల్ గౌడ్ తో పాటు వేల్పూర్ టౌన్ అధ్యక్షులు ఎలేటి రాజేందర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రమణ నరేందర్ రేవంత్ రెడ్డి రాజేందర్ వెంకటేష్ హరి కిషన్ ఇంద్ర గౌడ్ చిన్నయ్య లావణ్య మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన మండల అధ్యక్షుడు రంగు అనిల్ గౌడ్ అనిల్ గౌడ్