(*పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ*) జూలై 30 తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గాదంకి పంచాయతీ గుడివారిపల్లిలో రెండు ఏళ్ల నమ్మకం–అభివృద్ధి,సంక్షేమం ఇంటింటి ప్రచారకార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ బాబు గురువారం పాల్గొన్నారు.గ్రామానికి విచ్చేసిన యువ నాయకుడు పులివర్తి వినీల్ బాబు’కి మాజీ ఎంపీటీసీ,టిడిపి నేత ఇరుగు గురుమూర్తి,గ్రామస్థులు,నాయకులు,కార్యకర్తలు కలిసి ఘన స్వాగతం పలికి,శ్యాలువాతో సత్కరించారు.2 ఏళ్ల నమ్మకం–అభివృద్ధి,సంక్షేమకార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసినఅభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజలకువివరించారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలను టిడిపి యువ నాయకుడు పులివర్తి వినీల్ బాబు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పాకాల జడ్పిటిసి నంగా పద్మజారెడ్డి,చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మందలపు వెంకటేష్ బాబు మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమం-భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని అన్నారు.కూటమి ప్రభుత్వంలో
ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పెంపు,ఇంట్లో ప్రతి విద్యార్థికి తల్లికి వందనం,దీపం-2 ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు,మహిళలందరికీ ఉచిత బస్సుప్రయాణం,ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ,పేదలకు ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ ద్వారాభోజనం,ఎన్టీఆర్ ఉచిత వైద్య సేవలు,ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు,టిడిపి నాయకులు టి.జే ప్రవీణ్,కుమార్,సుబ్బు,రవి,రాజు,దేవా,సుదర్శన్,సింగల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి,టిడిపి నాయకులు బొల్లినేని మహేష్,ఈశ్వర్ చౌదరి,మాజీ జెడ్పిటిసి కనుమూరి సురేష్,కుమార్,అనంతనేని బాలాజీ,బుల్లి,మోహన్,రాష్ట్ర,మొదిలియార్ కార్పొరేషన్ డైరెక్టర్,శరవణన్,రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ బద్రి,నారాయణ,టీడీపీ పార్టీ నాయకులు,బూత్,యూనిట్,క్లస్టర్,గ్రామకమిటీలు,మహిళానాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు
ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న చంద్రగిరి ఎమ్మెల్యే తనయుడు పులివర్తి వినీల్ బాబు
(*పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ*) జూలై 30 తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గాదంకి పంచాయతీ గుడివారిపల్లిలో రెండు ఏళ్ల నమ్మకం–అభివృద్ధి,సంక్షేమం ఇంటింటి ప్రచారకార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ బాబు గురువారం పాల్గొన్నారు.గ్రామానికి విచ్చేసిన యువ నాయకుడు పులివర్తి వినీల్ బాబు’కి మాజీ ఎంపీటీసీ,టిడిపి నేత ఇరుగు గురుమూర్తి,గ్రామస్థులు,నాయకులు,కార్యకర్తలు కలిసి ఘన స్వాగతం పలికి,శ్యాలువాతో సత్కరించారు.2 ఏళ్ల నమ్మకం–అభివృద్ధి,సంక్షేమకార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసినఅభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజలకువివరించారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలను టిడిపి యువ నాయకుడు పులివర్తి వినీల్ బాబు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పాకాల జడ్పిటిసి నంగా పద్మజారెడ్డి,చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మందలపు వెంకటేష్ బాబు మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమం-భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని అన్నారు.కూటమి ప్రభుత్వంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పెంపు,ఇంట్లో ప్రతి విద్యార్థికి తల్లికి వందనం,దీపం-2 ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు,మహిళలందరికీ ఉచిత బస్సుప్రయాణం,ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ,పేదలకు ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ ద్వారాభోజనం,ఎన్టీఆర్ ఉచిత వైద్య సేవలు,ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు,టిడిపి నాయకులు టి.జే ప్రవీణ్,కుమార్,సుబ్బు,రవి,రాజు,దేవా,సుదర్శన్,సింగల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి,టిడిపి నాయకులు బొల్లినేని మహేష్,ఈశ్వర్ చౌదరి,మాజీ జెడ్పిటిసి కనుమూరి సురేష్,కుమార్,అనంతనేని బాలాజీ,బుల్లి,మోహన్,రాష్ట్ర,మొదిలియార్ కార్పొరేషన్ డైరెక్టర్,శరవణన్,రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ బద్రి,నారాయణ,టీడీపీ పార్టీ నాయకులు,బూత్,యూనిట్,క్లస్టర్,గ్రామకమిటీలు,మహిళానాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

