Monday, 7 September 2026
  • Home  
  • ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
- పల్నాడు

ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

*మాచర్లలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి** *పల్నాడు జిల్లా వార్త లోకం జిల్లా ప్రతినిధి బాలు నాయక్. జులై 24* పల్నాడు జిల్లా మాచర్ల మండలం అలుగురాజుపల్లిలోని న్యూటన్స్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌లో బీటెక్ ఫైనల్ ఇయర్ (CSC) విద్యార్థి వెన్నా ప్రసాద్ రెడ్డి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతుడు మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం చర్లపల్లి గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న విజపురి సౌత్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*మాచర్లలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి**
*పల్నాడు జిల్లా వార్త లోకం జిల్లా ప్రతినిధి బాలు నాయక్. జులై 24*
పల్నాడు జిల్లా మాచర్ల మండలం అలుగురాజుపల్లిలోని న్యూటన్స్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌లో బీటెక్ ఫైనల్ ఇయర్ (CSC) విద్యార్థి వెన్నా ప్రసాద్ రెడ్డి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతుడు మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం చర్లపల్లి గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న విజపురి సౌత్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.