Monday, 10 August 2026
  • Home  
  • ఆదివాసీల అద్భుతాలు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు
- గుంటూరు

ఆదివాసీల అద్భుతాలు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు సోమవారం ఏలూరు జిల్లా కలిదిండి మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించడంతో పాటు ప్రజావేదిక, క్యాడర్ సమావేశాల్లో పాల్గొంటారు •అవకాశాలు కల్పిస్తే ఆదివాసీలు అద్భుతాలు చేయగల సామర్థ్యం కలిగినవారని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు •సీఎం చంద్రబాబు ఆదేశాలతో కైకలూరు నియోజకవర్గంలోని 1,090 మంది రైతులకు చెందిన 2,879 ఎకరాలు 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించబడ్డాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు •రాజమండ్రి ప్రమాదంలో గాయపడిన మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి చెందడం బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు •”ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం” కార్యక్రమం 14వ రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 40.74 లక్షల కుటుంబాలను, నేడు ఒక్కరోజే 3.53 లక్షల ఇళ్లను పార్టీ శ్రేణులు సందర్శించి కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాయి Uploaded Video:

సీఎం చంద్రబాబు సోమవారం ఏలూరు జిల్లా కలిదిండి మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించడంతో పాటు ప్రజావేదిక, క్యాడర్ సమావేశాల్లో పాల్గొంటారు

•అవకాశాలు కల్పిస్తే ఆదివాసీలు అద్భుతాలు చేయగల సామర్థ్యం కలిగినవారని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు

•సీఎం చంద్రబాబు ఆదేశాలతో కైకలూరు నియోజకవర్గంలోని 1,090 మంది రైతులకు చెందిన 2,879 ఎకరాలు 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించబడ్డాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు

•రాజమండ్రి ప్రమాదంలో గాయపడిన మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి చెందడం బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు

•”ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం” కార్యక్రమం 14వ రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 40.74 లక్షల కుటుంబాలను, నేడు ఒక్కరోజే 3.53 లక్షల ఇళ్లను పార్టీ శ్రేణులు సందర్శించి కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాయి

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.