రాయచోటికి చెందిన షేక్ మెహరాజ్ ఆటోలో మరిచిపోయిన రూ.10 లక్షల విలువైన (6 తులాల బంగారం, 30 తులాల వెండి) బ్యాగ్‌ను అర్బన్ పోలీసులు సీసీటీవీల సాయంతో కేవలం 20 నిమిషాల్లోనే కనుగొన్నారు.
రికవరీ చేసిన ఈ ఆభరణాలను ఇన్‌స్పెక్టర్ బి.వి.చలపతి, ఎస్‌ఐ విష్ణువర్ధన్ తక్షణమే బాధితురాలికి సురక్షితంగా అప్పగించారు.
సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి మెరుపు వేగంతో స్పందించిన రాయచోటి పట్టణ పోలీసులను జిల్లా *ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్,.* గారు ప్రత్యేకంగా అభినందించారు.

