న్యూఢిల్లీ: 2027 జనగణనలో కుల గణన చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వానికి జనాభా వివరాలు అవసరమని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. కుల గణన చేయాలా వద్దా అనేది పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయమని స్పష్టం చేశారు. ఈ అంశం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలకు దారితీస్తోంది.

- జాతీయ అంతర్జాతీయ
కుల గణనపై తీర్పు : సీజేఐ సూర్యకాంత్