ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఏపీ టెట్ 2026 అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది మరియు అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్యమైన తేదీలు (Important Dates)దరఖాస్తులు ప్రారంభం: జూన్ 05, 2026దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 05, 2026హాల్ టికెట్ల విడుదల: జూలై 25, 2026మాక్ టెస్ట్‌లు అందుబాటులో: జూలై 15, 2026టెట్ పరీక్షల తేదీలు: ఆగస్టు 05 నుండి ఆగస్టు 21, 2026 వరకుప్రాథమిక కీ (Key) విడుదల: ఆగస్టు 24, 2026తుది ఫలితాలు: సెప్టెంబర్ 15, 2026


