పెదమానాపురం జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ ఎదురుగా ఫ్లైఓవర్ డౌన్ వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ లారీ క్లీనర్ మృతి చెందాడు. వర్షం పడినప్పుడు ఈ ప్రాంతంలో వాహనాలు జారిపడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- విజయనగరం
పెదమానాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం