Thursday, 24 September 2026
  • Home  
  • డిసివో నీరజను మర్యాదపూర్వకంగా కలిసిన సొసైటీ చైర్మన్ మొగిలి వెంకట్ రెడ్డి
- వరంగల్

డిసివో నీరజను మర్యాదపూర్వకంగా కలిసిన సొసైటీ చైర్మన్ మొగిలి వెంకట్ రెడ్డి

డిసివో నీరజని అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మొగిలి వెంకట్ రెడ్డి డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిసారు.. ఈ సందర్బంగా సొసైటీ చైర్మన్ మొగిలి వెంకటరెడ్డి మాట్లాడుతూ దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు సొసైటీ అభివృద్ధి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించి వెంటనే అభివృద్ధి పనులు ఆయా సమస్యలను పరిష్కారం దిశగా సహకారం అందిస్థామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు డైరెక్టర్ సిద్దన రమేష్ డైరెక్టర్ మంద యాకయ్య గౌడ్ సర్పంచ్ దార రంజిత్ ఉపసర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండి హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.