Wednesday, 5 August 2026
  • Home  
  • (సైబర్ అవగాహనా పోస్టర్ ఆవిష్కరణ )
- భద్రాద్రి కొత్తగూడెం

(సైబర్ అవగాహనా పోస్టర్ ఆవిష్కరణ )

కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 5:(పున్నమి ప్రతినిధి ):: భద్రాద్రికొత్తగూడెం జిల్లా లో’ సురక్ష క తిరంగా ‘సైబర్ అవగాహనా పోస్టర్ ని SP రోహిత్ రాజు గారు ఆవిష్కరించారు.ఈ సందర్బంగా SP మాట్లాడుతూ ఆగష్టు నెల అంత సైబర్ నేరాల నివారణపై విపరీతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.సైబర్ ఆధారిత ఆర్ధిక నేరాలు. ముఖ్యంగా స్టాక్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు,బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు వంటిమోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..’సురక్ష తిరంగా ‘ప్రచార సందేశమైన ఆగు -ఆలోచించు ‘నిజం -నిర్ధారించు ‘, సైబర్ భద్రత పెంచు,”అనేముడు అంశాలని ప్రతిఒక్కరు ఆచరించాలని పిలుపునిచ్చారు. సైబర్ మోసలకి గురిఅయినా వెంటనే 1930 హెల్ప్ లైన్ కి కాల్ చెయ్యాలని సూచించారు.ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉంటేనే సైబర్ అవగాహనా కలిగిన, సురక్షితమైన, సైబర్ స్వాతంత్ర తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా AR DSP సత్యనారాయణ,సైబర్ సెల్ CI జితేందర్ పాల్గొన్నారు..

కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 5:(పున్నమి ప్రతినిధి )::
భద్రాద్రికొత్తగూడెం జిల్లా లో’ సురక్ష క తిరంగా ‘సైబర్ అవగాహనా పోస్టర్ ని SP రోహిత్ రాజు గారు ఆవిష్కరించారు.ఈ సందర్బంగా SP మాట్లాడుతూ ఆగష్టు నెల అంత సైబర్ నేరాల నివారణపై విపరీతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.సైబర్ ఆధారిత ఆర్ధిక నేరాలు. ముఖ్యంగా స్టాక్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు,బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు వంటిమోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..’సురక్ష తిరంగా ‘ప్రచార సందేశమైన ఆగు -ఆలోచించు ‘నిజం -నిర్ధారించు ‘, సైబర్ భద్రత పెంచు,”అనేముడు అంశాలని ప్రతిఒక్కరు ఆచరించాలని పిలుపునిచ్చారు.
సైబర్ మోసలకి గురిఅయినా వెంటనే 1930 హెల్ప్ లైన్ కి కాల్ చెయ్యాలని సూచించారు.ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉంటేనే సైబర్ అవగాహనా కలిగిన, సురక్షితమైన, సైబర్ స్వాతంత్ర తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా AR DSP సత్యనారాయణ,సైబర్ సెల్ CI జితేందర్ పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.