Friday, 19 June 2026
  • Home  
  • సమాధాన్ సమారోహ్ లోకండలేరు భూ పరిహారం జిల్లా జడ్జి శ్రీనివాస్ చొరవతో
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సమాధాన్ సమారోహ్ లోకండలేరు భూ పరిహారం జిల్లా జడ్జి శ్రీనివాస్ చొరవతో

జిల్లా కోర్టు భవనమునందు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ వై. జె. పద్మశ్రీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న రాజీ పడదగ్గ కేసుల నిమిత్తం చర్యలు చేపట్టారు. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల సామరస్య పరిష్కారం కొరకు నెల్లూరు నందు నిర్వహిస్తున్న సమాధాన్ సమరోహ్ కార్యక్రమమునకు జిల్లా కోర్టు ఛాంబర్ నందు రాపూరు పరిధిలోని తెలుగుగంగా ప్రాజెక్టు కండలేరు జలాశయం భూ సేకరణ వివాదాలు పరిహారం కేసు చేపట్టారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం శతాబ్దాల క్రితం కండలేరు జలాశయ ముంపు కోసం సేకరించిన భూములకు సంబంధించిన వివాదాలు ప్రస్తుతం కోర్టు పరిధిలో జిల్లా యంత్రాంగం వద్ద వివిధదశలో నడుస్తున్న క్రమంలో ,ఈ విషయానికి సంబంధించిన తాజా వార్త సారాంశం మార్కెట్ విలువ పెంపు పరిహారం పెంపు డిమాండ్ కోసంగా గురువారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తెలుగు గంగ ప్రాజెక్టు వంశీకృష్ణ ఆర్డీవో ఆఫీస్ నందు నిర్మలానంద బాబు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ టాక్స్ ఎం సత్య ప్రకాష్ ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎస్కే షమీం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ డివిజనల్ మేనేజర్ సాయి జోష్ణ బార్ ప్రెసిడెంట్ అయ్యప్ప రెడ్డి జిల్లా కోర్టు గవర్నమెంట్ లీడర్ సిహెచ్ శ్రీహరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కోర్టు భవనమునందు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ వై. జె. పద్మశ్రీ ఆధ్వర్యంలో
సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న రాజీ పడదగ్గ కేసుల నిమిత్తం చర్యలు చేపట్టారు. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల సామరస్య పరిష్కారం కొరకు నెల్లూరు నందు నిర్వహిస్తున్న సమాధాన్ సమరోహ్ కార్యక్రమమునకు జిల్లా కోర్టు ఛాంబర్ నందు రాపూరు పరిధిలోని తెలుగుగంగా ప్రాజెక్టు కండలేరు జలాశయం భూ సేకరణ వివాదాలు పరిహారం కేసు చేపట్టారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం శతాబ్దాల క్రితం కండలేరు జలాశయ ముంపు కోసం సేకరించిన భూములకు సంబంధించిన వివాదాలు ప్రస్తుతం కోర్టు పరిధిలో జిల్లా యంత్రాంగం వద్ద వివిధదశలో నడుస్తున్న క్రమంలో ,ఈ విషయానికి సంబంధించిన తాజా వార్త సారాంశం మార్కెట్ విలువ పెంపు పరిహారం పెంపు డిమాండ్ కోసంగా గురువారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తెలుగు గంగ ప్రాజెక్టు వంశీకృష్ణ ఆర్డీవో ఆఫీస్ నందు నిర్మలానంద బాబు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ టాక్స్ ఎం సత్య ప్రకాష్ ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఎస్కే షమీం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ డివిజనల్ మేనేజర్ సాయి జోష్ణ బార్ ప్రెసిడెంట్ అయ్యప్ప రెడ్డి జిల్లా కోర్టు గవర్నమెంట్ లీడర్ సిహెచ్ శ్రీహరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.