గాజువాక నియోజకవర్గం 65 వ వార్డ్ భానుజీ కాలనీ సత్తెమ్మ తల్లి మార్గం శ్రీశ్రీశ్రీ సత్తమ్మ తల్లి గౌరీ సేవా సంఘం గుడి కమిటీ* వారి ఆహ్వానం మేరకు *EX -డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి గారు ఈ సత్తెమ్మ తల్లి పండగ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మ వారి దర్శనం చేసుకుని* తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది
ఈ కార్యక్రమంలో సత్తెమ్మ తల్లి గౌరీ సేవా సంఘ కమిటీ సభ్యులు జనసైనికులు కూటమి నాయకులు , గ్రామ పెద్దలు, తదితరులు , పాల్గొన్నారు



