*భారత మాజీ ప్రధానమంత్రి, యువతకు స్ఫూర్తిప్రదాత స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి*
దేశ అభివృద్ధికి, ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలు చిరస్మరణీయం.
ఇట్లు,
మాజీ పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు *సొంటిరెడ్డి పున్నారెడ్డి గారు*


