Saturday, 23 May 2026
  • Home  
  • విశాఖలో భారీ వర్షం | నేలకొరిగిన స్వాగత ద్వారం, జలమయమైన రోడ్లు
- విశాఖపట్నం

విశాఖలో భారీ వర్షం | నేలకొరిగిన స్వాగత ద్వారం, జలమయమైన రోడ్లు

పెదగదిలి (ఆరిలోవ) కూడలి వద్ద ఎర్నిదుర్గమాంబ అమ్మవారి పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన కర్రల స్వాగత తోరణం (ఆర్చ్‌) శుక్రవారం రాత్రి వీచిన భారీ ఈదురు గాలులకు ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నగరంలో కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల హోర్డింగులు దెబ్బతినగా, రైల్వే స్టేషన్‌ రోడ్డుతో సహా కొన్ని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి.

పెదగదిలి (ఆరిలోవ) కూడలి వద్ద ఎర్నిదుర్గమాంబ అమ్మవారి పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన కర్రల స్వాగత తోరణం (ఆర్చ్‌) శుక్రవారం రాత్రి వీచిన భారీ ఈదురు గాలులకు ఒక్కసారిగా కుప్పకూలింది.
ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నగరంలో కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల హోర్డింగులు దెబ్బతినగా, రైల్వే స్టేషన్‌ రోడ్డుతో సహా కొన్ని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.