మండల కేంద్రమైన మర్రిపాడు లో
జిల్లా గ్రంధాలయ చైర్మన్ మేకపాటి
శాంత కుమారి 49వ జన్మదిన వేడుకలు సందర్భంగా తన స్వగృహానికి
మీడియా ప్రతినిధులను ప్రత్యేకంగా
ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. అనంతరం మేకపాటి శాంతికుమారి ఆమె చేతుల మీద గా మీడియా ప్రతినిధులకు వస్త్రాల తో పాటు
చిరు నజరానా అందజేసి ఆమె గొప్పతనాన్ని చాటుకున్నారు. ఆమె మీడియా మిత్రులందరిని సోదరి భావంతో పలకరించి తన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మీడియా మిత్రులు అందరూ పాల్గొనడం చాలా సంతోషకరమని కొనియాడారు.
జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి, పాఠకులు మెరుగైన వసతుల కల్పనకు మీడియా పూర్తి సహకారం అందించాలని, ఎక్కడైనా అభివృద్ధి నోచుకోకపోయినా, వ్యవస్థ కుంటుపడిన అభివృద్ధి చెందాలంటే మీ మీడియా ముందుండాలని, అది మీడియా వల్లె జరుగుతుందని
ఈ సందర్భంగా ఆమె కొనియాడారు.

వస్త్ర నజరానా పంపిణీ : మేకపాటి శాంత కుమారి.*
మండల కేంద్రమైన మర్రిపాడు లో జిల్లా గ్రంధాలయ చైర్మన్ మేకపాటి శాంత కుమారి 49వ జన్మదిన వేడుకలు సందర్భంగా తన స్వగృహానికి మీడియా ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. అనంతరం మేకపాటి శాంతికుమారి ఆమె చేతుల మీద గా మీడియా ప్రతినిధులకు వస్త్రాల తో పాటు చిరు నజరానా అందజేసి ఆమె గొప్పతనాన్ని చాటుకున్నారు. ఆమె మీడియా మిత్రులందరిని సోదరి భావంతో పలకరించి తన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మీడియా మిత్రులు అందరూ పాల్గొనడం చాలా సంతోషకరమని కొనియాడారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి, పాఠకులు మెరుగైన వసతుల కల్పనకు మీడియా పూర్తి సహకారం అందించాలని, ఎక్కడైనా అభివృద్ధి నోచుకోకపోయినా, వ్యవస్థ కుంటుపడిన అభివృద్ధి చెందాలంటే మీ మీడియా ముందుండాలని, అది మీడియా వల్లె జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు.

