Monday, 14 September 2026
  • Home  
  • వస్తున్నా–! వస్తున్నా —!
- సాహితీ

వస్తున్నా–! వస్తున్నా —!

నా కవిత కు నేనే ఏకలవ్యుడ్ని, నా ఊహకు ఊతము నా అనుభవం నా పద ప్రవాహానికి బీజం భావోద్వేగంతో కూడిన నా బ్రతుకు నా రచనకు, నా కలం కదలికకు ప్రకృతి నేర్పిన పాఠాలు, పట్టాలు తప్పిన నా ప్రయాణం మాత్రమే! శ్రీ శ్రీ కలం లోని నవరస సారాన్ని రుచిచూసిన వాడ్ని, విధాత తలపుల ఉదయించిన కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి సిరా చుక్క చిక్కదనం తెలిసిన వాడ్ని!వేటూరి పాటలో వాటాతో జత కట్టినవాడ్ని. కవిని,రచయితను నా పేరు రెడ్డన్న, … కవితా కిరణాన్నై వస్తున్న…! ( కె. రెడ్డప్ప -భౌతిక శాస్త్ర అధ్యాపకులు, DSR హై స్కూల్, అల్లూరు )

నా కవిత కు నేనే ఏకలవ్యుడ్ని, నా ఊహకు ఊతము నా అనుభవం
నా పద ప్రవాహానికి బీజం భావోద్వేగంతో కూడిన నా బ్రతుకు
నా రచనకు, నా కలం కదలికకు ప్రకృతి నేర్పిన పాఠాలు, పట్టాలు తప్పిన నా ప్రయాణం మాత్రమే!
శ్రీ శ్రీ కలం లోని నవరస సారాన్ని రుచిచూసిన వాడ్ని,
విధాత తలపుల ఉదయించిన కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి సిరా చుక్క చిక్కదనం తెలిసిన వాడ్ని!వేటూరి పాటలో వాటాతో జత కట్టినవాడ్ని. కవిని,రచయితను నా పేరు రెడ్డన్న,
… కవితా కిరణాన్నై వస్తున్న…! ( కె. రెడ్డప్ప -భౌతిక శాస్త్ర అధ్యాపకులు, DSR హై స్కూల్, అల్లూరు )

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.