Thursday, 30 July 2026
  • Home  
  • లోకేష్ రాజీనామా చేసే వరకు మా పోరాటం ఆగదు – కాకాణి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

లోకేష్ రాజీనామా చేసే వరకు మా పోరాటం ఆగదు – కాకాణి

పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ జూలై 30 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు “డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి లోకేష్‌కు సవాల్ విసిరిన మాజీ మంత్రి కాకాణ,డీఎస్సీ నియామక ప్రక్రియ, స్పోర్ట్స్ కోటా అమలులో తీవ్రమైన అక్రమాలు, అవకతవకలు జరిగాయి డిఎస్సీ లో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాల్సిందే లోకేష్ రాజీనామా చేసే వరకు మా పోరాటాలు ఆపబోమునెల్లూరు లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు కాకాణి మాట్లాడిన ముఖ్యాంశాలు:ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, బహుశా స్థానిక సంస్థలకి ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో, ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు,రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరిట,కరపత్రాలు ఎత్తుకొని కనీసం ప్రజలకు ముఖం చూపించలేక, ముఖం చూపిస్తే కొంతమందిచీదరించుకోవడంతో, ఏం చేయాలో దిక్కుతోచనటువంటి స్థితిలో ఈరోజు స్థానిక నాయకులు పాపంకొట్టుమిట్టాడేటటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు, లోకేష్‌లు మాత్రం అమరావతిలో సచివాలయంలో కూర్చొని, ప్రతిరోజూ ఒక గ్రామానికి శాసనసభ్యుడు వెళ్లాలి అని చెప్పి నిబంధన పెట్టారు.​శాసనసభ్యులను చూస్తుంటే, ఆ కాగితాలు ఎత్తుకొని ఊళ్లల్లోకి పోతే వాళ్లు తలుపులు మూసేసే పరిస్థితి ఏర్పడింది.​ఏమి చెప్పాలో పాలుపోనటువంటి స్థితిలో శాసనసభ్యులు ఉన్నారు. గ్రామానికి వెళ్తే’ఇదిగో ఈ కుటుంబానికి ఇది చేశాం, ఈ గ్రామానికి ఇది మేలు చేశాం, ఈ ఊరిలో రోడ్లు వేయించాం, ఈ ఊరిలో డ్రైనేజీ ఇచ్చాం, ఈ ఊరిలో మంచి నీళ్లు ఇచ్చాం లేదా ఇంతమందికి అదనంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు ఇచ్చాం, లేదా ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు అమలు చేశాం…​ఇదిగో ఆడబిడ్డ నిధి కింద ₹1,500 ఇస్తామని చెప్పి మేము అంతకుముందు గతంలో వచ్చి మీకు కరపత్రాలు పంపిణీ చేశాం, ఇదిగో ఈరోజు ఆడబిడ్డ నిధికి సంబంధించి ₹1,500 లెక్కన సంవత్సరానికి, రెండు సంవత్సరాలలో ఈ ₹36,000 రూపాయలు మీ చేతుల్లో పెట్టాం కాబట్టి మరలా మా ముఖం… మీకు చూపించడానికి వచ్చాము, మీ ముఖంలో సంతోషం చూడడానికి వచ్చాము’ అని చెప్పడానికో…​లేదా నిరుద్యోగులు ఉంటే ‘₹3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాం, సంవత్సరానికి ₹36,000 ఇచ్చాం కాబట్టి, ఇదిగో మీ దగ్గరికి వచ్చి ఈ ₹36,000 రూపాయలు ఇచ్చాం’ అని చెప్పి చెప్పుకోవడానికి వచ్చాము అనే పరిస్థితి లేదు, ‘తల్లికి వందనం అందరికీ ఇస్తామన్నారు .అర్హత కలిగిన లబ్ధిదారులు 80 లక్షలు దాక ఉంటే , తీరా వచ్చేటప్పటికి దాన్ని మరలా ఇంకొక 20 లక్షలకు తగ్గించి, ఈరోజు ఏదో ఆరాకొరాగా ఇస్తే ,కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడక ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలుపై కాకాణి తీవ్ర ఆగ్రహం:* క్షేత్రస్థాయిలో ప్రజల నిరసనలు ​తెలియ చేస్తూ కూటమి ప్రభుత్వము సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీల అమలు తీరుపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైందని ప్రజలు బాధితులు ప్రశ్నిస్తున్నారు. అన్నదాత సుఖీభవ’ పై రైతుల నిలదీత:* ​కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా ఆరు లక్షల మందికి కోత విధిస్తూ ఒక సంవత్సరం అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎగ్గొట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “₹20,000 ఇస్తామని చెప్పి, ఇప్పుడు చేతిలో ₹14,000 మాత్రమే పెడుతున్నారు. అర్హత ఉన్న మాకు లబ్ధి ఎందుకు అందించడం లేదు?” అని లబ్ధిదారులు అధికారులను, నాయకులను నిలదీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉచిత బస్సులు, గ్యాస్ సిలిండర్ల హామీల బాటలోనే:* గ్యాస్ సిలిండర్లు:* ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పిన హామీ అమలుకాకపోగా, నగదు బదిలీ విధానం కూడా ఊసే లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు. ​ఉచిత బస్సు ప్రయాణం:* మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు పేరుతో బస్సుల్లో తీవ్ర తోపులాటలు జరుగుతున్నాయని, బట్టలు చిరిగిపోయేలా జనం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కండక్టర్లు, డ్రైవర్లు కూడా ఈ పరిస్థితులు తాళలేక తాము తీవ్రంగా ఇబ్బందీ పడుతున్నామని వాపోతున్నారు. పెన్షన్లు, వాలంటీర్ల మోసం​BC ఎస్సీలకు పెన్షన్లు:* చంద్రబాబు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని ఆర్బాటంగా ప్రకటించినా, కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్న పథకానికే దిక్కులేకుండా చేశారని బీసీ ,ఎస్ సి వర్గాలు మండిపడుతున్నాయివాలంటీర్ వ్యవస్థ:* జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో ₹5,000 పొందుతున్న వాలంటీర్లకు, తాము అధికారంలోకి వస్తే ₹10,000 ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు వౌలంటరీ వ్యవస్థనే రద్దు చేసి వీధిపాలు చేశారని వాలంటీర్లు ఆవేదన చెందుతున్నారు. “కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు” తయారైందని విమర్శించారు. ఉద్యోగుల ఆందోళన – ఖాళీగా సభలు:* ​కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు తీవ్ర మానసిక ఆందోళన, ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. రకరకాల మాయమాటలు చెప్పి అన్ని వర్గాలనూ మోసం చేసినట్లే, ఉద్యోగులను కూడా ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.​ప్రభుత్వం “కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతోంది” అని ప్రకటనలు గుప్పిస్తున్నా,క్షేత్రస్థాయిలో మాత్రం సామాన్య ప్రజలు కానీ, పథకాలకు అర్హులైన లబ్ధిదారులు కానీ ఈ సభలకు హాజరయ్యే పరిస్థితి లేదు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, పథకాలపై స్పష్టత లేదు—కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఏమాత్రం నమ్మకం లేదని సభలు ఖాళీగా దర్శనమిస్తుండటమే నిదర్శనమని స్పష్టం చేశారుపొగాకు రైతుల ఆవేదన:* ఒకపక్క పొగాకు రైతులు ‘మాకు గిట్టుబాటు ధర లేదు’ అని చెప్పి రోడ్డెక్కి, ‘అయ్యా, మా నిరసన తెలియజేస్తాం’ అంటే… పోలీసులని ఇళ్ల దగ్గరకు పంపించి, ‘మీరు ఇంట్లో నుంచి బయటకు వస్తే మీ మీద కేసులు పెడతాం’ అని రైతులని బెదిరించడం! బలవంతంగా ఎవరైనా వస్తే రైతుల మీద కేసులు నమోదు చేయడం! అంటే… రైతుల మీద మీరు.. రైతులకు సంబంధించిన ద్రోహం,అన్యాయం చేస్తూ, రైతుల మీద కక్ష సాధింపులకు పాల్పడుతూ, వాళ్ల మీద కేసులు బనాయిస్తారా? ​రైతుల మీద కేసులు బనాయించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే… ఈ కూటమి ప్రభుత్వం తప్ప! మరే ప్రభుత్వం లేదు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో నెల్లూరు జిల్లాలో సంగం దగ్గర రైతులు ఒక ధర్నా చేస్తే… , వాళ్ల మీద అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ కేసు బుక్ చేస్తే… వెంటనే అది సీఎం ఆఫీస్‌ దృష్టికి వెళ్లడం,నాటి సీఎం జగన్ గారికి తెలియడంతో అదే రోజు సాయంత్రాని కల్లా రైతుల మీద పెట్టినటువంటి కేసులు విత్‌డ్రా చేయించారు.జగన్ మోహన్ రెడ్డి గారు. ​రైతులు నిరసన తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి ఆ సమస్యను మీరు పరిష్కరించాలి గానీ… ఆ సమస్యను పరిష్కరించకుండా వాళ్లు జాతీయ రహదారి మీద కూర్చున్నారంటే దానికి కారణాలు కనుక్కోకుండా… మీరు కేసులు ఎలా బుక్ చేస్తారు రైతుల మీద?,అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు.. ఆ రోజుకారోజే సాయంత్రానికే పోలీసులు పెట్టినటువంటి కేసుల్ని ఉపసంహరించడం జరిగింది.ఈరోజు మీరు ఎక్కడా అటువంటి పరిస్థితి లేదు.అంతులేని అవినీతి, అక్రమాలు తప్ప మరొకటి కనిపించడంలేదు. లోకేష్ నేను స్టాన్‌ఫోర్డ్ (Stanford) లో చదువుకున్నాను, జగన్ మోహన్ రెడ్డి గారితో నేను చర్చకి సిద్ధం’ అని మాట్లాడుతున్నాడు, నువ్వు స్టాన్‌ఫోర్డ్‌లో ఏం చదివావో చూశాం. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ లో యూనివర్సిటీలో చదివావా … లేక స్విమ్మింగ్ పూల్లో చదివావా మాకు అనవసరం … లోకేష్ అసలు నీ స్టాండర్డ్ ఏంది? నువ్వు ఎక్కడ చదువుకున్నావు? నువ్వు ఏ విధంగా చదువుకున్నావు? మాకు తెలుసు ​కానీ,లోకేష్ నువ్వు చేసినటువంటి దగుల్బాజీ పని మీద వివరణ ఇవ్వూ? దమ్ము ఉంటే సమాధానం చెప్పు. లేకపోతే గమ్మున కూర్చో! అంతేగానీ జగన్ గారిని రమ్మను , ఈయనని రమ్మను అని మాట్లాడుతున్నావ్ … నీవు పిలిస్తే నీ దగ్గరికి రావటానికి… నీ స్థాయి ఎంత? నీ శక్తి ఎంత? ​లోకేష్ కు విద్యా శాఖ అప్పగిస్తే దాన్ని ప్రక్షాళన చేస్తున్నాం అని చెప్పి, దాని పేరుతో రకరకాలైనటువంటి స్కామ్‌లకు పాల్పడుతూ, ఈరోజు మీరు దోపిడీ చేస్తుంటే… ఎంతమంది నిరుద్యోగులు ఆవేదన చెందుతుంటే, వాళ్లు అన్యాయానికి గురయ్యాము, మోసపోయాము అని చెప్పి బాధపడుతుంటే… దాని గురించి ఆలోచన చేయకుండా, మీరు డిఎస్‌సికి సంబంధించి సవాళ్లు విసురుతా, వాళ్లను అవమానపరిచే విధంగా మాట్లాడుతా, అధికారుల చేత ప్రెస్ మీట్లు పెట్టేసి, ఏదో ఒక రకంగా దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి డైవర్షన్ పాలిటిక్స్ కి పూనుకుంటున్నారు తప్ప…​జరిగిన దాంట్లో వాస్తవం ఉందా? లేదా? దానికి సంబంధించి సీబీఐ (CBI) విచారణ జరిపిస్తే మీకు వచ్చేటటువంటి నష్టమేంటి? వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి కదా అన్నారు . ఒకవేళ నిజంగా మీరు దోషులు కాదు, మీరు అక్రమాలకు పాల్పడలేదు… మీకు క్లీన్ చిట్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఎందుకు వెనకాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే… అవినీతి, అక్రమాలు జరిగిన మాట వాస్తవం కాబట్టి! ​మీ మోసపూరితమంతా బట్టబయలవుతుంది కాబట్టి! మీ దుర్మార్గాలు అన్నీ వెలుగు చూస్తాయి కాబట్టి! మీ అవినీతి కోణం అంతా మొత్తం ప్రజలు తెలుసుకుంటారు కాబట్టి! దాని నుంచి మీరు ముఖం చాటేయడానికి, బయటపడటానికి… ఈరోజు సీబీఐ ఎంక్వైరీ వేయకుండా, దానిలో ‘నేను రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదు’ అని తనకు తాను ప్రకటించుకుంటున్నాడు

పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ జూలై 30 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు “డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి లోకేష్‌కు సవాల్ విసిరిన మాజీ మంత్రి కాకాణ,డీఎస్సీ నియామక ప్రక్రియ, స్పోర్ట్స్ కోటా అమలులో తీవ్రమైన అక్రమాలు, అవకతవకలు జరిగాయి డిఎస్సీ లో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాల్సిందే లోకేష్ రాజీనామా చేసే వరకు మా పోరాటాలు ఆపబోమునెల్లూరు లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు
కాకాణి మాట్లాడిన ముఖ్యాంశాలు:ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, బహుశా స్థానిక సంస్థలకి ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో, ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు,రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరిట,కరపత్రాలు ఎత్తుకొని కనీసం ప్రజలకు ముఖం చూపించలేక, ముఖం చూపిస్తే కొంతమందిచీదరించుకోవడంతో, ఏం చేయాలో దిక్కుతోచనటువంటి స్థితిలో ఈరోజు స్థానిక నాయకులు పాపంకొట్టుమిట్టాడేటటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు, లోకేష్‌లు మాత్రం అమరావతిలో సచివాలయంలో కూర్చొని, ప్రతిరోజూ ఒక గ్రామానికి శాసనసభ్యుడు వెళ్లాలి అని చెప్పి నిబంధన పెట్టారు.​శాసనసభ్యులను చూస్తుంటే, ఆ కాగితాలు ఎత్తుకొని ఊళ్లల్లోకి పోతే వాళ్లు తలుపులు మూసేసే పరిస్థితి ఏర్పడింది.​ఏమి చెప్పాలో పాలుపోనటువంటి స్థితిలో శాసనసభ్యులు ఉన్నారు. గ్రామానికి వెళ్తే’ఇదిగో ఈ కుటుంబానికి ఇది చేశాం, ఈ గ్రామానికి ఇది మేలు చేశాం, ఈ ఊరిలో రోడ్లు వేయించాం, ఈ ఊరిలో డ్రైనేజీ ఇచ్చాం, ఈ ఊరిలో మంచి నీళ్లు ఇచ్చాం లేదా ఇంతమందికి అదనంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు ఇచ్చాం, లేదా ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు అమలు చేశాం…​ఇదిగో ఆడబిడ్డ నిధి కింద ₹1,500 ఇస్తామని చెప్పి మేము అంతకుముందు గతంలో వచ్చి మీకు కరపత్రాలు పంపిణీ చేశాం, ఇదిగో ఈరోజు ఆడబిడ్డ నిధికి సంబంధించి ₹1,500 లెక్కన సంవత్సరానికి, రెండు సంవత్సరాలలో ఈ ₹36,000 రూపాయలు మీ చేతుల్లో పెట్టాం కాబట్టి మరలా మా ముఖం… మీకు చూపించడానికి వచ్చాము, మీ ముఖంలో సంతోషం చూడడానికి వచ్చాము’ అని చెప్పడానికో…​లేదా నిరుద్యోగులు ఉంటే ‘₹3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాం, సంవత్సరానికి ₹36,000 ఇచ్చాం కాబట్టి, ఇదిగో మీ దగ్గరికి వచ్చి ఈ ₹36,000 రూపాయలు ఇచ్చాం’ అని చెప్పి చెప్పుకోవడానికి వచ్చాము అనే పరిస్థితి లేదు, ‘తల్లికి వందనం అందరికీ ఇస్తామన్నారు .అర్హత కలిగిన లబ్ధిదారులు 80 లక్షలు దాక ఉంటే , తీరా వచ్చేటప్పటికి దాన్ని మరలా ఇంకొక 20 లక్షలకు తగ్గించి, ఈరోజు ఏదో ఆరాకొరాగా ఇస్తే ,కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడక ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఏర్పడింది
ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలుపై కాకాణి తీవ్ర ఆగ్రహం:* క్షేత్రస్థాయిలో ప్రజల నిరసనలు ​తెలియ చేస్తూ కూటమి ప్రభుత్వము సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీల అమలు తీరుపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైందని ప్రజలు బాధితులు ప్రశ్నిస్తున్నారు.
అన్నదాత సుఖీభవ’ పై రైతుల నిలదీత:* ​కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా ఆరు లక్షల మందికి కోత విధిస్తూ ఒక సంవత్సరం అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎగ్గొట్టారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “₹20,000 ఇస్తామని చెప్పి, ఇప్పుడు చేతిలో ₹14,000 మాత్రమే పెడుతున్నారు. అర్హత ఉన్న మాకు లబ్ధి ఎందుకు అందించడం లేదు?” అని లబ్ధిదారులు అధికారులను, నాయకులను నిలదీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఉచిత బస్సులు, గ్యాస్ సిలిండర్ల హామీల బాటలోనే:*
గ్యాస్ సిలిండర్లు:* ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పిన హామీ అమలుకాకపోగా, నగదు బదిలీ విధానం కూడా ఊసే లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు.
​ఉచిత బస్సు ప్రయాణం:* మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు పేరుతో బస్సుల్లో తీవ్ర తోపులాటలు జరుగుతున్నాయని, బట్టలు చిరిగిపోయేలా జనం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కండక్టర్లు, డ్రైవర్లు కూడా ఈ పరిస్థితులు తాళలేక తాము తీవ్రంగా ఇబ్బందీ పడుతున్నామని వాపోతున్నారు.
పెన్షన్లు, వాలంటీర్ల మోసం​BC ఎస్సీలకు పెన్షన్లు:* చంద్రబాబు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని ఆర్బాటంగా ప్రకటించినా, కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్న పథకానికే దిక్కులేకుండా చేశారని బీసీ ,ఎస్ సి వర్గాలు మండిపడుతున్నాయివాలంటీర్ వ్యవస్థ:* జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో ₹5,000 పొందుతున్న వాలంటీర్లకు, తాము అధికారంలోకి వస్తే ₹10,000 ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు వౌలంటరీ వ్యవస్థనే రద్దు చేసి వీధిపాలు చేశారని వాలంటీర్లు ఆవేదన చెందుతున్నారు. “కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు” తయారైందని విమర్శించారు.
ఉద్యోగుల ఆందోళన – ఖాళీగా సభలు:* ​కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు తీవ్ర మానసిక ఆందోళన, ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. రకరకాల మాయమాటలు చెప్పి అన్ని వర్గాలనూ మోసం చేసినట్లే, ఉద్యోగులను కూడా ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.​ప్రభుత్వం “కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతోంది” అని ప్రకటనలు గుప్పిస్తున్నా,క్షేత్రస్థాయిలో మాత్రం సామాన్య ప్రజలు కానీ, పథకాలకు అర్హులైన లబ్ధిదారులు కానీ ఈ సభలకు హాజరయ్యే పరిస్థితి లేదు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, పథకాలపై స్పష్టత లేదు—కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఏమాత్రం నమ్మకం లేదని సభలు ఖాళీగా దర్శనమిస్తుండటమే నిదర్శనమని స్పష్టం చేశారుపొగాకు రైతుల ఆవేదన:* ఒకపక్క పొగాకు రైతులు ‘మాకు గిట్టుబాటు ధర లేదు’ అని చెప్పి రోడ్డెక్కి, ‘అయ్యా, మా నిరసన తెలియజేస్తాం’ అంటే… పోలీసులని ఇళ్ల దగ్గరకు పంపించి, ‘మీరు ఇంట్లో నుంచి బయటకు వస్తే మీ మీద కేసులు పెడతాం’ అని రైతులని బెదిరించడం! బలవంతంగా ఎవరైనా వస్తే రైతుల మీద కేసులు నమోదు చేయడం! అంటే… రైతుల మీద మీరు.. రైతులకు సంబంధించిన ద్రోహం,అన్యాయం చేస్తూ, రైతుల మీద కక్ష సాధింపులకు పాల్పడుతూ, వాళ్ల మీద కేసులు బనాయిస్తారా? ​రైతుల మీద కేసులు బనాయించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే… ఈ కూటమి ప్రభుత్వం తప్ప! మరే ప్రభుత్వం లేదు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో నెల్లూరు జిల్లాలో సంగం దగ్గర రైతులు ఒక ధర్నా చేస్తే… , వాళ్ల మీద అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ కేసు బుక్ చేస్తే… వెంటనే అది సీఎం ఆఫీస్‌ దృష్టికి వెళ్లడం,నాటి సీఎం జగన్ గారికి తెలియడంతో
అదే రోజు సాయంత్రాని కల్లా రైతుల మీద పెట్టినటువంటి కేసులు విత్‌డ్రా చేయించారు.జగన్ మోహన్ రెడ్డి గారు. ​రైతులు నిరసన తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి ఆ సమస్యను మీరు పరిష్కరించాలి గానీ… ఆ సమస్యను పరిష్కరించకుండా వాళ్లు జాతీయ రహదారి మీద కూర్చున్నారంటే దానికి కారణాలు కనుక్కోకుండా… మీరు కేసులు ఎలా బుక్ చేస్తారు రైతుల మీద?,అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు.. ఆ రోజుకారోజే సాయంత్రానికే పోలీసులు పెట్టినటువంటి కేసుల్ని ఉపసంహరించడం జరిగింది.ఈరోజు మీరు ఎక్కడా అటువంటి పరిస్థితి లేదు.అంతులేని అవినీతి, అక్రమాలు తప్ప మరొకటి కనిపించడంలేదు.
లోకేష్ నేను స్టాన్‌ఫోర్డ్ (Stanford) లో చదువుకున్నాను, జగన్ మోహన్ రెడ్డి గారితో నేను చర్చకి సిద్ధం’ అని మాట్లాడుతున్నాడు, నువ్వు స్టాన్‌ఫోర్డ్‌లో ఏం చదివావో చూశాం. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ లో యూనివర్సిటీలో చదివావా … లేక స్విమ్మింగ్ పూల్లో చదివావా మాకు అనవసరం … లోకేష్ అసలు నీ స్టాండర్డ్ ఏంది? నువ్వు ఎక్కడ చదువుకున్నావు? నువ్వు ఏ విధంగా చదువుకున్నావు? మాకు తెలుసు ​కానీ,లోకేష్ నువ్వు చేసినటువంటి దగుల్బాజీ పని మీద వివరణ ఇవ్వూ? దమ్ము ఉంటే సమాధానం చెప్పు. లేకపోతే గమ్మున కూర్చో! అంతేగానీ జగన్ గారిని రమ్మను , ఈయనని రమ్మను అని మాట్లాడుతున్నావ్ … నీవు పిలిస్తే నీ దగ్గరికి రావటానికి… నీ స్థాయి ఎంత? నీ శక్తి ఎంత? ​లోకేష్ కు విద్యా శాఖ అప్పగిస్తే దాన్ని ప్రక్షాళన చేస్తున్నాం అని చెప్పి, దాని పేరుతో రకరకాలైనటువంటి స్కామ్‌లకు పాల్పడుతూ, ఈరోజు మీరు దోపిడీ చేస్తుంటే… ఎంతమంది నిరుద్యోగులు ఆవేదన చెందుతుంటే, వాళ్లు అన్యాయానికి గురయ్యాము, మోసపోయాము అని చెప్పి బాధపడుతుంటే… దాని గురించి ఆలోచన చేయకుండా, మీరు డిఎస్‌సికి సంబంధించి సవాళ్లు విసురుతా, వాళ్లను అవమానపరిచే విధంగా మాట్లాడుతా, అధికారుల చేత ప్రెస్ మీట్లు పెట్టేసి, ఏదో ఒక రకంగా దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి డైవర్షన్ పాలిటిక్స్ కి పూనుకుంటున్నారు తప్ప…​జరిగిన దాంట్లో వాస్తవం ఉందా? లేదా? దానికి సంబంధించి సీబీఐ (CBI) విచారణ జరిపిస్తే మీకు వచ్చేటటువంటి నష్టమేంటి? వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి కదా అన్నారు . ఒకవేళ నిజంగా మీరు దోషులు కాదు, మీరు అక్రమాలకు పాల్పడలేదు… మీకు క్లీన్ చిట్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఎందుకు వెనకాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే… అవినీతి, అక్రమాలు జరిగిన మాట వాస్తవం కాబట్టి! ​మీ మోసపూరితమంతా బట్టబయలవుతుంది కాబట్టి! మీ దుర్మార్గాలు అన్నీ వెలుగు చూస్తాయి కాబట్టి! మీ అవినీతి కోణం అంతా మొత్తం ప్రజలు తెలుసుకుంటారు కాబట్టి! దాని నుంచి మీరు ముఖం చాటేయడానికి, బయటపడటానికి… ఈరోజు సీబీఐ ఎంక్వైరీ వేయకుండా, దానిలో ‘నేను రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదు’ అని తనకు తాను ప్రకటించుకుంటున్నాడు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.