ఉదయగిరి నియోజకవర్గ అసెంబ్లీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా న్యాయవాది పి.జె. షరీఫ్‌ను పార్టీ అధిష్టానం నియమించింది. న్యాయవాదిగా విశిష్ట సేవలు అందిస్తూ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న షరీఫ్‌కు ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల పార్టీ నాయకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు ఈ పదవి సముచితమని, పార్టీ సరైన నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, పార్టీ అభివృద్ధి, ప్రతిష్ట కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు.

లీగల్ సెల్ అధ్యక్షుడిగా పి.జె. షరీఫ్ నియామకం