జాతీయ హిందీ భాషా దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ చారిటబుల్ ట్రస్ట్ నర్సంపేట ఆవరణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హిందీ ఉపాధ్యాయులైన గూగులోతు సుధాకర్ జడ్.పి.హెచ్.ఎస్ దబ్బీర్ పేట, మహమ్మద్ ముజీబ్ బురెహ్మాన్ జడ్.పి.హెచ్.ఎస్ బాంజీపేట, ఎండి రజియా బేగం జెడ్ పి హెచ్ ఎస్ మాదన్నపేట ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రసాయనిక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాలను కాకుండా మట్టి విగ్రహాలనే వాడాలని,ఉచిత మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు మోతే ఇంద్రసేనారెడ్డి, జనరల్ సెక్రటరీ సుధాకర్, శ్రీ గురుకుల అధినేత మోతే సమ్మిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు యాకూబ్, మాతృశ్రీ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు రామమ్మ ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హిందీ భాషా దినోత్సవ సన్మాన వేడుక