వినాయక మండపాల కమిటీలతో వినాయక మండపాల కమిటీలతో
సమావేశమైన సిఐ ఇద్దరు ఎస్ ఐ ,లు
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సెప్టెంబర్ 14
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల,వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకొని నేటి నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు ఎక్కడ ఎటువంటి అపసృతి జరగకుండా కమిటీలు బాధ్యతలు తీసుకోవాలని సూచించిన సి ఐ రవికుమార్.
ఎక్కడైనా పండుగ వాతావరణం సందర్భంగా అస్లీల నృత్యలు నిర్వహిస్తే జైలుకు పోతారని హెచ్చరించిన నల్లజర్ల పోలీసులు.
ఎంతటి వారినైనా సరే హద్దులు మీరి ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేసిన పోలీసులు.
మైక్ సౌండ్ సిస్టం లు కూడా అధిక శబ్దాలు వచ్చేలా పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దని కోరిన సి ఐ రవి కుమార్.
ఇప్పటికే మండలంలో పలు బృందాలుగా పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారని ఉత్సవాలు అన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపిన సి ఐ…పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.


