Wednesday, 23 September 2026
  • Home  
  • రాజంపేటలో “M.S ప్రీమియం ఫర్నిచర్ స్టోర్” నూతన ప్రారంభోత్సవం✍️*ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ బత్యాల*
- News

రాజంపేటలో “M.S ప్రీమియం ఫర్నిచర్ స్టోర్” నూతన ప్రారంభోత్సవం✍️*ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ బత్యాల*

*రాజంపేట పట్టణం కడప రోడ్లో R&B బంగ్లా ఎదురుగా GKB ప్లాజలో మొదటి అంతస్తు(ఫస్ట్ ఫ్లోర్)లో ఈరోజు 09-08-2026వ తేదీ ఆదివారం నాడు “M.S ప్రీమియం ఫర్నిచర్ స్టోర్” నూతన ప్రారంభోత్సవానికి టీడీపీ నేత గగ్గుటూరి హుమయున్ గారి ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్సీ గౌరవ,,శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు ముఖ్యఅతిథిగా విచ్చేయగ షాప్ యాజమాన్యం ఆయన ను శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.* *అనంతరం బత్యాల గారు స్టోర్ యజమాని గగ్గుటూరి హుమయున్ ను వారి కుటుంబసభ్యులను శాలువాతో సత్కరించి మీ షాప్ కు విచ్చేసే కస్టమర్ల మన్నలను పొంది దిన దినాభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు………, ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*

*రాజంపేట పట్టణం కడప రోడ్లో R&B బంగ్లా ఎదురుగా GKB ప్లాజలో మొదటి అంతస్తు(ఫస్ట్ ఫ్లోర్)లో ఈరోజు 09-08-2026వ తేదీ ఆదివారం నాడు “M.S ప్రీమియం ఫర్నిచర్ స్టోర్” నూతన ప్రారంభోత్సవానికి టీడీపీ నేత గగ్గుటూరి హుమయున్ గారి ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్సీ గౌరవ,,శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు ముఖ్యఅతిథిగా విచ్చేయగ షాప్ యాజమాన్యం ఆయన ను శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.*

*అనంతరం బత్యాల గారు స్టోర్ యజమాని గగ్గుటూరి హుమయున్ ను వారి కుటుంబసభ్యులను శాలువాతో సత్కరించి మీ షాప్ కు విచ్చేసే కస్టమర్ల మన్నలను పొంది దిన దినాభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు………, ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.